నిప్పులాంటి నిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిప్పులాంటి నిజం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కె.ముఖర్జీ
తారాగణం మురళీమోహన్ ,
రాజ్యలక్షి,
కైకాల సత్యనారాయణ,
జానకి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ టాగూర్ ఆర్ట్స్
విడుదల తేదీ జూలై 25,1980
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిప్పులాంటి నిజం 1980 జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. ఠాగూర్ ఆర్ట్స్ బ్యానర్ కింద కె.ముఖర్జీ నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా మురళీమోహన్, రాజ్యలక్ష్మి, కైకాల సత్యనారాయణ లు నటించగా చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • మురళీమోహన్,
  • రాజ్యలక్ష్మి,
  • కైకాల సత్యనారాయణ,
  • రావు గోపాల రావు,
  • చక్రవర్తి (సంగీతం),
  • కాంతారావు,
  • షావుకార్ జానకి,
  • అల్లు రామలింగయ్య,
  • అలీ,
  • శ్రీశైలజ,
  • గిరిజ,
  • జయమాలిని

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టూడియో: ఠాగూర్ ఆర్ట్స్
  • నిర్మాత: కె. ముఖర్జీ;
  • సినిమాటోగ్రాఫర్: కె.ఎస్. ప్రకాష్;
  • ఎడిటర్: డి. వెంకట్ రత్నం;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి
  • విడుదల తేదీ: జూలై 25, 1980
  • అసోసియేట్ డైరెక్టర్: ఎ. కోదండరామి రెడ్డి;
  • కథ: పి.సత్యానంద్, జంధ్యాల;
  • సంభాషణ: పి.సత్యానంద్
  • గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, S. జానకి, రావు గోపాల రావు
  • ఆర్ట్ డైరెక్టర్: కళాధర్ సూరపనేని

మూలాలు[మార్చు]

  1. "Nippulanti Nijam (1980)". Indiancine.ma. Retrieved 2022-06-05.

బాహ్య లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిప్పులాంటి నిజం