ఇంటి దొంగలు
Jump to navigation
Jump to search
ఇంటి దొంగలు (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె. హేమాంబరధరరావు |
తారాగణం | కృష్ణంరాజు, జమున, సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల |
గీతరచన | కొసరాజు |
నిర్మాణ సంస్థ | సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఇంటి దొంగలు 1973లో విడుదలైన తెలుగు సినిమా. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.హేమాంభరధర రావు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జమున, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు
- జమున
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- రావి కొండలరావు
- వై.వి.రాజు
- వెంకన్న బాబు
- నిర్మల
- పుష్పకుమారి
- యడవల్లి రమ
- బి.పద్మనాభం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు, నిర్మాత: కె.హేమాంబరధరరావు
- స్టుడియో: సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
- ఛాయాగ్రహణం: శేఖర్ - సింగ్
- కూర్పు: బండి గోపాలరావు
- కంపోజర్: ఎస్.పి.కోదండపాణి
- పాటలు: కొసరాజురాఘవయ్య చౌదరి, సి.నారాయణరెడ్డి
- కథ, సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణమూర్తి,
- నేపథ్యగానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం
- కళాదర్శకుడు: బి.ఎన్.కృష్ణ
- నృత్య దర్శకుడు: కె.తంగప్పన్, వేణుగోపాల్
- విడుదల తేదీ: 1973 నవంబరు 3
- ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి - ఘంటసాల - రచన: కొసరాజు
- ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
- కొండపైన వెండివాన అది గుండెల్లో కొత్త వలపు - పి.సుశీల, ఎస్.పి. బాలు
మూలాలు
[మార్చు]- ↑ "Inti Dongalu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-16.
- ↑ రావు, కొల్లూరి భాస్కర (2009-04-24). "ఇంటిదొంగలు - 1973". ఇంటిదొంగలు - 1973. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)