Jump to content

ఎవడబ్బ సొమ్ము

వికీపీడియా నుండి
ఎవడబ్బ సొమ్ము
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
శ్రీప్రియ
సంగీతం జె.వి.రాఘవులు
భాష తెలుగు

ఎవడబ్బ సొమ్ము 1979లో విడుదలైన తెలుగు సినిమా. సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్డి నాగేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
కె.ఎస్.ఆర్ దాస్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాణ సంస్థ: సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్ది నాగేశ్వర రావు
  • సంగీతం; జె.వి.రాఘవులు
  • కళా దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గాయకులు: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  • విడుదల:12:07:1979.


పాటల జాబితా

[మార్చు]

1.ఆంధ్రా పారిస్ మా ఊరు, గానం.శిష్ట్లా జానకి, రచన:వేటూరి సుందర రామమూర్తి

2.అమ్మను చూశాను ఈ జన్మకు ధన్యుడినయ్యాను, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, రచన:ఆత్రేయ

3.ఎవడబ్బ సొమ్మని కులుకేవు రో , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం, రచన: వేటూరి సుందర రామమూర్తి

4 . తళ తళ తళుక్కు నవ్వే చమక్కు, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: వేటూరి

5.నీ సొగసు వెల ఎంత నీ మనసు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి

6.వర వరగా కుర్రతనమే కూరోండి , గానం.శిష్ట్లా జానకి, రచన: వేటూరి సుందర రామమూర్తి

మూలాలు

[మార్చు]
  1. "Evadabba Sommu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.

. 2 ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]