మా ఇద్దరి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఇద్దరి కథ
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.రమేష్
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయప్రద
నిర్మాణ సంస్థ ఆదర్శ చిత్ర
భాష తెలుగు

1977 లో విడుదలైన ఈ తెలుగు సినీమాలో ఎన్.టి.ఆర్ ద్విపాత్రలు ధరించారు (అన్నదమ్ములుగా).వారికి జంటగా మంజుల, జయప్రద నటించారు. అన్నదమ్ముల పాత్రలు రెండూ పరస్పర భిన్నమైన జీవన విధానాలున్నవారు. సంఘర్షించి విడిపోతారు. (మంచిని సమాధి కట్టేసెయ్ మనసును వెనక్కి నెట్టేసెయ్ అనే పాటతో తమ్ముని పాత్ర స్వభావం తెలిపారు). పాటలలో చిలకపచ్చ చీరకట్టి, చలిచలిగా వుందిరా వొయ్ రామా, నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను వంటి హిట్ గీతాలున్నాయి.