శ్రీరామరక్ష
Jump to navigation
Jump to search
శ్రీరామరక్ష | |
---|---|
దర్శకత్వం | తాతినేని రామారావు |
రచన | తాతినేని రామారావు (చిత్రానువాదం), బాలమురుగన్ (కథ), ఆత్రేయ (మాటలు) |
నిర్మాత | మన సత్యం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ |
ఛాయాగ్రహణం | పి.ఎస్. సెల్వరాజ్ |
కూర్పు | జె. కృష్ణస్వామి బాలు |
సంగీతం | టి. చలపతిరావు |
నిర్మాణ సంస్థ | అజయ్ ఆర్ట్ పిక్చర్స్[1] |
విడుదల తేదీ | 24 ఆగస్టు 1978 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీరామరక్ష 1978, ఆగస్టు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. అజయ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మన సత్యం నిర్మాణ సారథ్యంలో తాతినేని రామారావు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా, టి. చలపతిరావు సంగీతం అందించాడు.[3][4]
నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు (రాము, గోపి)
- వాణిశ్రీ (రాధ)
- జయసుధ (కమల)
- సత్యనారాయణ (రాజా వెంకటద్రి)
- జగ్గయ్య (జమీందార్ జమీపతి)
- నాగభూషణం (చక్రపాణి)
- అల్లు రామలింగయ్య (వీరయ్య)
- గిరిబాబు (శేషు)
- మిక్కిలినేని (రామయ్య)
- కె.వి.చలం (యాదగిరి)
- కాకరాల
- త్యాగరాజు (వీరభద్ర దేవర)
- పి. జె. శర్మ (దివాన్జీ)
సాంకేతికవర్గం
[మార్చు]- కళ: జి.వి.సుబ్బారావు
- నృత్యాలు: హీరలాల్
- పోరాటాలు: మాధవన్
- సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి, సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, పి.సుశీల
- కథ: బాలమురుగన్
- సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- సంగీతం: టి చలపతి రావు
- కూర్పు: జె కృష్ణ స్వామి, బాలు
- ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
- నిర్మాత: మన సత్యం
- చిత్రానువాదం, దర్శకత్వం: తాతినేని రామారావు
- బ్యానర్: అజయ్ ఆర్ట్ పిక్చర్స్
- విడుదల తేదీ: 24 ఆగస్టు 1978
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
తాతినేని చలపతిరావు సంగీతం సమకూర్చాడు. ఆడియో కంపెనీలో పాటలు విడుదలైంది.[5][6]
క్ర.సం | పాట పేరు | సాహిత్యం | గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | "శివ శివ శంకర" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:26 |
2 | "భామ సత్యభామ" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:17 |
3 | "ప్రేమ పుట్టిందా" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:18 |
4 | "ఎంత సుఖం" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:05 |
5 | "సిగ్గెందుకింక" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:10 |
6 | "వయసు కోడే వయసు" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 3:45 |
మూలాలు
[మార్చు]- ↑ "Sri Rama Raksha (Overview)". IMDb.
- ↑ "Sri Rama Raksha (Cast & Crew)". Know Your Films.
- ↑ "Sri Rama Raksha (Review)". The Cine Bay. Archived from the original on 2018-08-21. Retrieved 2020-09-11.
- ↑ "Sri Rama Raksha (1978)". Indiancine.ma. Retrieved 2020-09-11.
- ↑ "Sri Rama Raksha (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-09-11.
- ↑ "Srirama Raksha Songs". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-02. Retrieved 2020-09-11.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1978 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 1978 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- వాణిశ్రీ నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- నాగభూషణం నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- కాకరాల నటించిన సినిమాలు
- టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు