రామకృష్ణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామకృష్ణులు
(1978 తెలుగు సినిమా)
Rama Krishnulu.jpg
దర్శకత్వం వి.బి. రాజేంద్ర ప్రసాద్
తారాగణం నందమూరి తారకరామారావు,
జయసుధ,
అక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద,
అంజలీదేవి,
జగ్గయ్య,
ధూళిపాళ,
పుష్పలత,
రాజబాబు,
అల్లు రామలింగయ్య,
సత్యనారాయణ,
మోహన్‌బాబు,
శరత్‌బాబు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

రామకృష్ణులు 1978లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. అడవిరాముడు చిత్రమ్ వచ్చి విజయవంతమయ్యాక, తొలిసారిగా ఎన్.టి.ఆర్ తో వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం నిర్మించారు. అక్కినేని, నందమూరి ఈ చిత్రంలో పాటలు మాటలూ ఫైట్లూ అన్నీ సమంగా పంచుకున్నారు. కథ (?) లో కొంతభాగమ్ హిందీ చిత్రం 'హేరాఫేరీ' నుంచి తీసుకున్నారు.