భలేకాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలేకాపురం
Bhale Kapuram Movie Poster.png
భలేకాపురం సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్.గోపాలకృష్ణ
నిర్మాతజి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్
రచనజంధ్యాల (మాటలు)
నటులుచంద్రమోహన్,
జయసుధ,
కైకాల సత్యనారాయణ,
గిరిబాబు
సంగీతంకె.వి.మహదేవన్
ఛాయాగ్రహణంఆర్. మధుసూధన్, సెల్వం
నిర్మాణ సంస్థ
జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్
విడుదల
ఫిబ్రవరి 13, 1982
నిడివి
127 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

భలేకాపురం 1982, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్ పతాకంపై జి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్ నిర్మాణ సారథ్యంలో ఎన్.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎన్.గోపాలకృష్ణ
 • నిర్మాత: జి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్
 • సమర్పణ: జయంతి లాల్ ఎం. షా
 • మాటలు: జంధ్యాల
 • ఛాయాగ్రహణం: ఆర్. మధుసూధన్, సెల్వం
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • నిర్మాణ సంస్థ: జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించగా, ఆత్రేయ, వేటూరి పాటలు రాశారు.[2]

 1. అమ్మ పాడే జోల పాట కమ్మనైన లాలి పాట అమ్ముడైన అంగడి బొమ్మను - పి.సుశీల
 2. ఆకాశం వెన్నెలాంటి జున్ను తాగి ఆడింది భూలోకం - పి.సుశీల
 3. ఎన్నో ఎన్నో ఎన్నో ఉంటవి కొత్త దంపతుల కోరికలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
 4. గంగా యమునా కలిసె సమయం కలగా కలిసె కధగా మిరిసే - పి.సుశీల
 5. పేరుకు కోకున్నది సీతాకోక చిలక మరి నీ పేరేమిటే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ

మూలాలు[మార్చు]

 1. Indiancine.ma, Movies. "Bhale Kapuram (1982)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
 2. SenSongsMp3, Songs (9 December 2015). "Bhale Kapuram Songs". www.sensongsmp3.co.In. Retrieved 18 August 2020.

ఇతర లంకెలు[మార్చు]