లంకె బిందెలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంకె బిందెలు
(1983 తెలుగు సినిమా)
Lankebindelu.jpg
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ రంజిత్ క్రియేషన్స్
భాష తెలుగు

లంకె బిందెలు విజయనిర్మల దర్శకత్వంలో 1983, నవంబర్ 10న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి రచించగా, రాజన్-నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించారు[1].

క్ర.సం పాట పాడిన వారు
1 అవ్వా కావలి నాకు బువ్వ కావాలి నాకు గోరొంత ముద్దు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
2 కిస్ మిస్ కిస్మిస్ పండు కావాలా మిస్ జట్టు కౌగిలి పట్టు ఎస్.పి.శైలజ,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 కౌగిళ్ళ కాలేజీలో పాఠాలు నేర్చేసుకో ఓం ప్రేమః అని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
4 చలి కొండలో చెలి గుండెలో ఆ సూర్యకిరణాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
5 దానం శ్రమ దానం దానం శక్తి దానం నవసమాజ నిర్మాణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
6 మసకేసికోస్తుంటే మనసిచ్చుకుంటుంటే ఎన్నేలకే పిల్లగాలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "లంకబిందెలు - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 6 February 2020.