చుట్టరికాలు (సినిమా)
స్వరూపం
బంధుత్వాల గురించిన వ్యాసం కోసం చుట్టరికాలు చూడండి.
చుట్టరికాలు (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పేకేటి శివరాం |
తారాగణం | జగ్గయ్య, జయంతి, గుమ్మడి వెంకటేశ్వరరావు, శోభన్ బాబు, లక్ష్మి, రేలంగి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | శ్రీదేవీ కంబైన్స్ |
భాష | తెలుగు |
చుట్టరికాలు 1968లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీదేవి కంబైన్స్ పతాకంపై తోట సుబ్బారావు, నల్లజర్ల వెంకట సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు పేకేటి శివరాం దర్శకత్వం వహించాడు. జగ్గయ్య, జయంతి, గుమ్మడి, శోభన్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వేంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కొంగర జగ్గయ్య
- జయంతి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- శోభన్ బాబు
- రేలంగి వెంకటరామయ్య
- అల్లు రామలింగయ్య
- బాలకృష్ణ
- రామచంద్రరావు
- కృష్ణయ్య
- కె.వి. చలం
- మాస్టర్ ఆదినారాయణ
- హేమలత
- రమాప్రభ
- విజయశ్రీ
- రాజేశ్వరి
- లక్ష్మి
- బేబీ ప్రభ
- కైకాల సత్యనారాయణ
- కాంతారావు
- టి. కృష్ణ కుమారి
- రాజబాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పేకేటి శివరాం
- స్టూడియో: శ్రీదేవి కంబైన్స్
- నిర్మాత: తోట సుబ్బారావు, నల్లజార్ల వెంకట సత్యనారాయణ
- ఛాయాగ్రాహకుడు: ఆర్.చిట్టిబాబు
- కూర్పు: బండి గోపాల్ రావు
- స్వరకర్త: ఘంటసాల వెంకటేశ్వరరావు
- గీత రచయిత: దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీ శ్రీ
- విడుదల తేదీ: జూన్ 22, 1968
- సమర్పించినవారు: నల్లజార్ల రంగారావు
- అసిస్టెంట్ డైరెక్టర్: ఎ. కోదండరామి రెడ్డి, కె. బాలసుబ్బి రాజు
- కథ: టి.ఆర్. సుబ్బారావు
- చిత్రానువాదం: పెకేటి శివరాం
- సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, జిక్కి, జె.వి.రాఘవులు
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి
- డాన్స్ డైరెక్టర్: బి. జయరామ్
- అందాల అలివేణివీ ఇలపై అందిన గగనానివీ - పి.సుశీల, ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.
- ఏమిటో ఈ వింత ఎందుకో ఈ పులకింత - పి.బి.శ్రీనివాస్, సుశీల, రచన: కొసరాజు
- ఓ ఓ .. గాలి వీచెను అలలు లేచెను పడవ సాగెను - ఘంటసాల బృందం . రచన: దాశరథి.
- నీవే నా కనులలో నీవే నా మనసులో నేనే నీ నీడగా - సుశీల, ఘంటసాల . రచన: దాశరథి.
- మమత తెలుపు చుట్టరికాలు, గానం.ఘంటసాల , రచన: దాశరథి
- ఆడవా ఆటాడవా, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, పి. సుశీల, రచన : కొసరాజు
- నీవే నా కన్నులలో నీవే నా మనసులో, గానం.ఘంటసాల , రచన: దాశరథి
- వచ్చిందిరా బాబు వచ్చిందరా గానం: రాఘవులు , జిక్కి బృందం, రచన: కొసరాజు
- షీలా మాటలు విను, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు .
మూలాలు
[మార్చు]- ↑ "Chuttarikaalu (1968)". Indiancine.ma. Retrieved 2020-08-30.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)