యమగోల మళ్ళీ మొదలైంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యమగోల మళ్ళీ మొదలైంది
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీనివాసరెడ్డి
కథ శ్రీనివాసరెడ్డి
తారాగణం మీరా జాస్మిన్, కృష్ణ భగవాన్, బాలయ్య, బ్రహ్మానందం, చలపతిరావు, హేమ, కైకాల సత్యనారాయణ, రాజీవ్ కనకాల, కవిత, ఎల్.బి.శ్రీరామ్, నరేష్, ఆహుతి ప్రసాద్, శివాజీ రాజ, మల్లికార్జునరావు
విడుదల తేదీ 23 ఆగష్టు 2007
భాష తెలుగు
పెట్టుబడి 26 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

యమ గోల మళ్ళీ మొదలైంది 2007లో విడుదలైన తెలుగు సినిమా. ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ స్టుడియోలో అమర్, రాజశేఖర్, సతీష్ లు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. మీరాజాస్మిన్, రీమా సేన్, మేకా శ్రీకాంత్, తొట్టెంపూడి వేణు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జీవన్ థామస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • శ్రీకాంత్ మేకా
 • తోట్టెంపుడి వేణు
 • మీరా జాస్మిన్
 • రీమా సేన్
 • కైకాల సత్యనారాయణ
 • కృష్ణ బాగవన్
 • చలపతి రావు
 • రాజీవ్ కనకాల
 • నరేష్ ఎల్.బి.
 • శ్రీరామ్
 • శివాజీరాజా
 • ఎ.వి.ఎస్
 • బాలయ్య మన్నవ
 • విజయకుమార్
 • మల్లికార్జున్ రావు
 • అహుతి ప్రసాద్
 • అమర్
 • డాక్టర్ ఎన్. శివప్రసాద్
 • గుండు హనుమంత రావు
 • తిరుపతి ప్రకాష్
 • రామ్ జగన్
 • ఆదిత్య
 • జాక్‌పాట్ సూర్యం
 • విశ్వనాథరెడ్డి
 • సత్తన్న
 • దాసన్న
 • పొట్టి వీరయ్య
 • ప్రగతి
 • కవిత
 • హేమ
 • బి. రమ్యశ్రీ
 • రజిత
 • బండ జ్యోతి
 • లావణ్య
 • మల్లికా
 • లతాశ్రీ

సాంకేతిక వర్గం

[మార్చు]
 • శైలి: కామెడీ
 • దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
 • స్టూడియో: ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్
 • నిర్మాత: అమర్, రాజశేఖర్, సతీష్;
 • రచయిత: శ్రీనివాస రెడ్డి;
 • ఎడిటర్: నాగి రెడ్డి;
 • స్వరకర్త: జీవన్ థామస్
 • విడుదల తేదీ: ఆగస్టు 23, 2007

మూలాలు

[మార్చు]
 1. "Yama Gola Malli Modalaindhi (2007)". Indiancine.ma. Retrieved 2021-01-10.

బాహ్య లంకెలు

[మార్చు]