రాధాకృష్ణ (1978 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధాకృష్ణ
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం దుక్కిపాటి మధుసూధనరావు
తారాగణం శోభన్ బాబు,
జయప్రద,
చలం,
రూప,
సత్యనారాయణ,
సూర్యకాంతం,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
బి.వసంత
గీతరచన డా.సినారె,
కొసరాజు,
వేటూరి,
దాశరథి
ఛాయాగ్రహణం విన్సెంట్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ కళానికేతన్
భాష తెలుగు

ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా నిర్మించబడింది'. రాధాకృష్ణ 'తెలుగు చలన చిత్రం 1978 సెప్టెంబర్ 14 న విడుదల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయప్రద జంటగా నటించారు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

నటీనటులు

[మార్చు]


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు

నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు

నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ కళానికేతన్

సంగీతం: సాలూరు రాజేశ్వరరావు

కధ: యద్దనపూడి సులోచనారాణి

సాహిత్యం:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి, దాశరథి కృష్ణమాచార్య

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి.వసంత

కెమెరా: విన్సెంట్

విడుదల:14:09:1978.

పాటలు

[మార్చు]
  1. అప్పుడెప్పు డెప్పుడో చూసాను నిన్నేనా జాంపండు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - డా.సినారె
  2. కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు - పి.సుశీల, బి.వసంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
  3. కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట - పి.సుశీల - రచన: కొసరాజు
  4. నా పలుకే కీర్తనా కదలికలే నర్తనా మురిపాల వెల్లి మా తెలుగు తల్లి - పి.సుశీల - రచన: వేటూరి
  5. నీవలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి కెరటాలలో - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి
  6. నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల ఇటు చూడవా మాటడవా - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి
  7. పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
  8. సాగర మథనంలో ఇది మోహిని చేసిన నాట్యం - పి.సుశీల - రచన: వేటూరి

మూలాలు

[మార్చు]