Jump to content

పచ్చని సంసారం (1970 సినిమా)

వికీపీడియా నుండి

పచ్చని సంసారం 1970 విడుదల . బి. ఎన్. మూవీస్ పతాకంపై నిర్మాత బి. నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, వాణీశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు , పి. లక్ష్మీ దీపక్.సంగీతం ఎస్. పి కోదండపాణి సమకూర్చారు.

పచ్చని సంసారం
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి. లక్ష్మీదీపక్
నిర్మాణం బి. నారాయణ
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం,
రాజబాబు,
గీతాంజలి,
సూర్యకాంతం
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన సి.నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, మైలవరపు గోపి
నిర్మాణ సంస్థ బి.ఎన్. మూవీస్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. అమ్మా నీవు లేని తావే లేదు నా మదిలో నిలిచిపోవమ్మా - పి.సుశీల -రచన: మైలవరపు గోపి
  2. అమ్మా నీవు లేని తావే లేదు నా మదిలో నిలిచిపోవమ్మా - పి.సుశీల, ఎస్. జానకి
  3. అనురాగమాల విరిసింది అణువణువు నవమధువు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  4. పచ్చ పచ్చగ పైరు సాగింది వెచ్చ వెచ్చగ వలపు రేగింది ముద్దబంతి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
  5. పాపాయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా నిండెలే పరిమాళాలు - ఘంటసాల - రచన: దాశరథి కృష్ణమాచార్య
  6. పాడమని పాటవినే రాజు ఎవ్వరు మనిషిగా ఒక్కరు మనసునివ్వరు - పి.సుశీల, రచన:మైలవరపు గోపి

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)