నమ్మకద్రోహులు
Jump to navigation
Jump to search
నమ్మకద్రోహులు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.ఎస్.కుటుంబరావు |
---|---|
నిర్మాణం | డా.వి.సుబ్బారావు, వి. మధుసూధనబాబు |
తారాగణం | కృష్ణ, చంద్రకళ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
గీతరచన | సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీకృష్ణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ - శేఖర్
- చంద్రకళ - మాధవి, రాధాకుమారి కూతురు
- త్యాగరాజు - రాజా
- రాజబాబు
- కైకాల సత్యనారాయణ - గోపి
- ప్రభాకర రెడ్డి
- రాధాకుమారి - గోపి భార్య
- జ్యోతిలక్ష్మి - రాజా భార్య
- మిక్కిలినేని
పాటలు
[మార్చు]- ఊడల్ల మర్రిపై కూసుంది గోరింక గోరింక నోట్లోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
- ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- కవ్విస్తా రావోయి కవ్విస్తా కైపెక్కె అందాలు చూపిస్తా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- తుంటరి గాలి సోకింది ఒంటరి వయసే దూకింది - పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి
- తెలిసిందిలే నీ మనసు పిలిచిందిలే నా వయసు - పి.సుశీల - రచన: దాశరథి
- నీ కళ్ళలోన నీలి అందం ఉంది .. ఆ ఉంది... నీ చెంపలో గులాబి అందం ఉంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి