బంగారక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారక్క
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మాగంటి మురళీమోహన్,
శ్రీదేవి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ రవిశంకర్ పిక్చర్స్
భాష తెలుగు

బంగారక్క శ్రీదేవి ప్రధాన పాత్రధారిణిగా నటించిన ఒక తెలుగు సినిమా. ఇది 1977, మే 22న విడుదలయ్యింది.

నటీనటులు[మార్చు]

  • శ్రీదేవి
  • మురళీమోహన్
  • సత్యనారాయణ
  • నిర్మల
  • అల్లు రామలింగయ్య
  • రమాప్రభ

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
  • కూర్పు: కె.సత్యం
  • కళ: భాస్కరరాజు

పాటలు[1][మార్చు]

  1. దూరాన దూరాన తారాదీపం భారమైన గుండెలో ఆరని తాపం -జి.ఆనంద్ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ లింగు లిటుకు - పి.సుశీల, వి.రామకృష్ణ - రచన: డా. సినారె
  3. నందారే నందారే ఆకుపచ్చని కొమ్మల నడుమ - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
  4. నా హృదయం నాగార్జున సాగరం సాగే ప్రతీ తారంగం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. సంతకెళ్ళి వచ్చే తలికి..ఓ మామ చెప్పేదెట్టా మామ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సినారె
  6. సరియేది మనప్రేమకు ఓ స్వప్నసుందరి సరియేది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సినారె
  7. మధువనిలో ఆడవే రాధికా నా మదిలో మ్రోగెను సుధాతరంగిత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "మా బంగారక్క -1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 8 February 2020.

బయటిలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బంగారక్క&oldid=3621309" నుండి వెలికితీశారు