మహాలక్ష్మి (1980 సినిమా)
Appearance
మహాలక్ష్మి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ , సత్యనారాయణ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ కుమార స్వామి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మహాలక్ష్మి 1980, ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రానికి రాజాచంద్ర దర్శకత్వం వహించాడు.జ్యోతి కుమారస్వామి నిర్మించిన ఈ చిత్రం లో ఉప్పు శోభన్ బాబు, వాణీశ్రీ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- వాణిశ్రీ
- కైకాల సత్యనారాయణ
- మంచు మోహన్ బాబు
- ప్రభాకర్ రెడ్డి
- కాంతారావు
- జె.వి.రమణమూర్తి
- సారథి
- రాజబాబు
- సుభాషిణి
- రాజసులోచన
- మమత
- పండరీబాయి
- పి.జె.శర్మ
- సుత్తి వీరభద్ర రావు
- వంగా అప్పారావు
- జయవిజయ
- సత్యవతి
- బేబీ రాణి
- బేబీ వరలక్ష్మి
- మాస్టర్ హరికృష్ణ
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజాచంద్ర
- నిర్మాత: జ్యోతి కుమారస్వామి
- సంభాషణలు: రాజశ్రీ, అప్పలాచార్య
- ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
- సంగీతం: సత్యం
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి, ఆత్రేయలు రచించగా, సత్యం సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలలు ఆలపించారు.[2]
క్ర.సం. | పాట | గాయినీ గాయకులు | రచన |
---|---|---|---|
1 | అల్లరిచేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లోనీవే | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సినారె |
2 | యెన్నెలంతా యేరాయే నిద్దరంతా నీరాయే చలి తలపులు | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సినారె |
3 | ఇన్నిన్ని కన్నెపూలు నన్నే రమ్మంటే ఏపువ్వు ఎన్నుకోను | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సినారె |
4 | కల కల విరిసే కలువలలోని.. ఈ గీతం సంగీతం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సినారె |
5 | ఈగీతం సంగీతం ఓ చెలీ నా జీవితం నీ నీడలో నా ప్రణయం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సినారె |
6 | లోకానికిది మేలుకొలుపు లోకేశ్వరి మేలుకొలుపు | పి.సుశీల బృందం | ఆత్రేయ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Mahalakshmi". indiancine.ma. Retrieved 17 November 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "మహాలక్ష్మి- 1980". ఘంటసాల గళామృతము. Retrieved 17 November 2021.