Jump to content

మనవడొస్తున్నాడు

వికీపీడియా నుండి
మనవడొస్తున్నాడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎం.రాయపరాజు
తారాగణం అర్జున్,
కైకాల సత్యనారాయణ,
శోభన,
వై. విజయ,
రాధాకుమారి,
సుత్తివేలు,
గోకిన రామారావు
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన సి.నారాయణరెడ్డి
సంభాషణలు గణేశ్ పాత్రో
ఛాయాగ్రహణం విజయ్
నిర్మాణ సంస్థ ఎస్.ఎస్.ఫిలిం సర్క్యూట్
భాష తెలుగు

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.

క్ర.సం. పాట పాడినవారు గీత రచయిత
1 దొరసాని దున్నుతున్నది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
సినారె
2 తాతయ్య తాతయ్యా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
3 చెరుకు చేను చాటుంటే నాగూర్ బాబు,
పి.సుశీల
సిరివెన్నెల సీతారామశాస్త్రి
4 బుల్ బుల్ తార ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
5 పిల్ల పిల్ల పిల్ల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె

మూలాలు

[మార్చు]