సి.ఐ.డీ.రాజు
Jump to navigation
Jump to search
సి.ఐ.డీ.రాజు (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణం | బి.వి.శ్రీనివాస్ |
తారాగణం | విజయచందర్ , విజయలలిత |
నిర్మాణ సంస్థ | శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సి.ఐ.డి.రాజు సినిమా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో శ్రీవిఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయచందర్, విజయలలిత నటించిన 1971నాటి తెలుగు చలనచిత్రం.
నటీనటులు
[మార్చు]- విజయచందర్
- విజయలలిత
- కైకాల సత్యనారాయణ
- రాజబాబు
- ముక్కామల
- రావు గోపాలరావు
- కె.వి.చలం
- సి.హెచ్.కృష్ణమూర్తి
- సారథి
- కె.కె.శర్మ
- చలపతిరావు
- చిత్తూరు నాగయ్య
- సాయికుమారి
- జ్యోతిలక్ష్మి
- కిస్మిస్
- కల్పన
- సుంకర లక్ష్మి
- ఇందిర
- నవీన లక్ష్మి
- జూ.భానుమతి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: బి.వి.శ్రీనివాస్
- కథ, స్క్రీన్ ప్లే: బి.విఠలాచార్య
- మాటలు: టెంపోరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి
- కళ: బి.నాగరాజన్
- కూర్పు: కె.గోవిందస్వామి
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: కన్నప్ప
పాటల జాబితా
[మార్చు]1.కొత్త కొత్త మురిపెం కోడేకారు మురిపెం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
2.నేనే లే పిలుపు నాదేలే తనువులే మారినా మనసులే, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
3.మనసైన ఈనాటిరేయి నేననుకొన్నదే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
4.యూ పీపుల్ మై డియర్ యంగ్ పీపుల్ కావాలా , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.