Jump to content

ధనవంతులు గుణవంతులు

వికీపీడియా నుండి
ధనవంతులు గుణవంతులు
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. వరప్రసాదరావు
తారాగణం కృష్ణ
విజయనిర్మల,
దేవిక,
గుమ్మడి,
సత్యనారాయణ,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ దేవి ఆర్ట్స్
భాష తెలుగు

ధనవంతులు గుణవంతులు తెలుగు చలన చిత్రం 1974 సెప్టెంబరు 6 న విడుదల. కె.వరప్రసాదరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి వెంకటేశ్వరరావు, దేవిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె. వరప్రసాద్ రావు
  • గీత రచయితలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కె. వరప్రసాద్ రావు
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , వాణి జయరాం, నవకాంత్
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • ఛాయా గ్రహణం: ఎ. ఆర్. కె. మూర్తి
  • కూర్పు: మహేశ్వరరావు
  • నిర్మాత: వజ్జే పూర్ణచంద్రరావు
  • నిర్మాణ సంస్థ: దేవి ఆర్ట్స్
  • విడుదల:06:09:1974.

పాటలు

[మార్చు]
  1. చిలకా చిలకా నిన్ను పిలిచితే అలకా - వాణీ జయరాం, నవకాంత్ - రచన: దాశరథి
  2. ఈ గ్లాసుల ధ్వని మనసులు విని పొంగిపొరలాలి - ఎస్. జానకి - రచన: కె. వరప్రసాదరావు
  3. ఓ మనిషీ సగించు కృషీ నీ ధ్యేయమే తెలిసి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: శ్రీశ్రీ
  4. తెరచి ఉంచేవు సుమా పొరబడి నీ హృదయం - పి.సుశీల - రచన: దేవులపల్లి
  5. నడచే కవితవు నీవై నవ్వే నవతవు నీవై - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  6. పకోడి పకోడి గరం గరం పకోడి తాజాగా చేసింది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు

బయటి లింకులు

[మార్చు]