బుల్లెమ్మ బుల్లోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుల్లెమ్మ బుల్లోడు
(1971 తెలుగు సినిమా)
Bullemma Bullodu.jpg
దర్శకత్వం నాగాంజనేయులు
తారాగణం చలం,
విజయలలిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ రమణ చిత్ర
భాష తెలుగుపాటలు[మార్చు]

వరుస సంఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 కురిసింది వానా నా గుండెలోనా నీచూపులే జల్లుగా రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 రాజా పిలుపు నాదెనురా రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం పి.సుశీల
3 అమ్మ అన్నది ఒక కమ్మని మాట దాశరథి చెళ్ల పిళ్ల సత్యం ఎస్ పి బాలసుబ్రమణ్యం
4 నీ పాపం పండెను నేడు రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం ఎస్.పి.బాలసుబ్రమణ్యం
5 డియ్యారో టింగురంగ సూసుకో మామా ఢి కొడత నీతో నేను చెళ్ల పిళ్ల సత్యం
6 బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.య్