మా ఇంటి వెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఇంటి వెలుగు
(1972 తెలుగు సినిమా)
Maa Inti Velugu (1972).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం విజయ్
తారాగణం కృష్ణ,
చంద్రకళ,
వెన్నెరాడై నిర్మల,
అంజలీదేవి,
హలం,
సత్యనారాయణ,
త్యాగరాజు,
బాలకృష్ణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ మహేశ్వరీ మూవీస్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నావొళ్ళు ఝల్లుమన్నా- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
  2. అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  3. ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి
  4. ఓ బులి బులి బుగ్గలపిల్ల నీ జిలిబిలి నడకలు - ఎస్.పి. బాలు,ఎస్.జానకి కోరస్ - రచన: దాశరథి
  5. కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం - పి. సుశీల - రచన: శ్రీశ్రీ

మూలాలు[మార్చు]