వీరాంజనేయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరాంజనేయ
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం అర్జా జనార్ధనరావు,
కాంతారావు,
అంజలీదేవి,
ఎస్.వి.రంగారావు,
జగ్గయ్య,
జి.వరలక్ష్మి,
కాంచన,
ముక్కామల,
మిక్కిలినేని,
వాసంతి,
ప్రభాకరరెడ్డి,
సూర్యకళ
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయ సారధీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • అహో రామ కథ - గానం : ఘంటసాల, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  • నవరాగమే సాగేనులే ,ఘంటసాల, పి. బీ శ్రీనివాస్, బాల మురళి కృష్ణ, రచన: సముద్రాల
  • నీలాల నింగిలో పయనాలు చేసీ - గానం: పి.సుశీల; రచన: సముద్రాల రాఘవాచార్య
  • రామ నామమే మధురం - గానం : ఘంటసాల, పి. బీ శ్రీనివాస్, రమణ, సరోజినీ, రచన: సి. నారాయణ రెడ్డి
  • శ్రీరామ రామ రామ ,ఘంటసాల
  • శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ గోపాల బాలకృష్ణ - గానం: బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, ఘంటసాల; రచన: సముద్రాల రాఘవాచార్య

బయటి లింకులు[మార్చు]