సుగుణసుందరి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుగుణసుందరి కథ
(1970 తెలుగు సినిమా)
Suguna Sundari Katha (1970).jpg
దర్శకత్వం హెచ్.ఎస్.వేణు
తారాగణం కాంతారావు,
దేవిక
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ విజయ భట్ మూవీస్
భాష తెలుగు

సుగుణసుందరి కథ 1970, సెప్టెంబరు 11న విడుదలైన తెలుగు జానపద చిత్రం.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత: పింజల సుబ్బారావు
  • ఛాయాగ్రహణం, దర్శకత్వం:హెచ్.ఎస్.వేణు
  • కథ, మాటలు: చిల్లర భావనారాయణ
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర, చిల్లర భావనారాయణ
  • కూర్పు: కె.గోవిందస్వామి
  • నృత్యం: కె.ఎస్.రెడ్డి
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు

కథాసంగ్రహం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించాడు.[1]

క్ర.సం పాట రచయిత గాయకులు
1 "ఓ మంగళగౌరీ శివనారీ కలలే ఫలియించునా" చిల్లర భావనారాయణ పి.సుశీల
2 "లాహిరీ మోహనా లలనా శృంగార పారీణా" చిల్లర భావనారాయణ పి.సుశీల
3 "ఓం నమో ఓం నమో శివశివ భవహర మహాదేవ శంభో " చిల్లర భావనారాయణ బృందం
4 "ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈవేళ" సినారె ఘంటసాల, పి.సుశీల
5 "అందమంటే నీదేలేరా చందమామ నీవే రారా" సినారె ఘంటసాల, పి.సుశీల
6 "బలే కుషీ బలే మజా నీకె చిక్కాను చిన్నవాడా" కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి
7 "నారాజు నీవని నీరాణి నేనని ఈ రేయి నిన్నే చేరుకున్నాను" సినారె పి.సుశీల
8 "మూగ తలుపు రేగుతూంది మోహాల ముద్దుగుమ్మ" ఆరుద్ర ఎల్.ఆర్.ఈశ్వరి
9 "చెలీ నీ కోరిక గులాబీ మాలిక గుబాళించేనిక అదే నా వేడుక" సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
10 "ఓం నమఃశివాయ జయజయ మహాదేవ మృత్యుంజయా" చిల్లర భావనారాయణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. ఎ.ఎస్.మూర్తి. సుగుణసుందరి కథ పాటల పుస్తకం. p. 12. Retrieved 23 August 2020.

బయటిలింకులు[మార్చు]