చర్చ:కొంగర జగ్గయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg కొంగర జగ్గయ్య వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


Cscr-featured.svg కొంగర జగ్గయ్య వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


జగ్గయ్య - లోక్‌సభ[మార్చు]

ఈ రోజు (25/4/2006) ఇంగ్లిషు వికీ లో కొంగర జగ్గయ్య లోక్ సభ లో అడుగు పెట్టిన తొలి భారతీయ నటుడన్న పాయింటు ను " Do you know this"(మీకు తెలుసా !) బాక్సులో పేట్టారు. -- Kiranc 13:15, 25 ఏప్రిల్ 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మొత్తం వ్యాసాన్ని అనువాదించాను. మూలాలను సరిగ్గా అమర్చాను. కాబట్టి మనము ఇక్కడ ఆశ్చర్యం కలించే వాక్యాలు ఉన్నప్పుడు, వాటిని తగిన మూలాలను సందర్శించి నిర్దారించుకోవచ్చు. ఇప్పుడు మనము కూడా తెలుగు వికీపీడియాలో దానిని మీకు తెలుసాలో చేర్చవచ్చు. తరువాత దానిని భండారములో కూడా చేరిస్తే ఎప్పటికీ కూడా వికీపిడియాలో ఉండిపోతుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:33, 25 ఏప్రిల్ 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాసం మొత్తం ఏకవచనంలో వ్రాశారు. బహువచనంలో వ్రాస్తే జగ్గయ్య గారికి గౌరవంగా ఉంటుందని, నా సలహా. (-కృష్ణ, ఇంగ్లాండు)

జగ్గయ్య వ్యాసం చదివి సమీక్షించినందుకు చాలా సంతోషం. ఏకవచనంలో వ్రాయడం, నిష్పక్షపాతంగా వ్రాయడం వికీ సంప్రదాయం. మీరు ఇది వరకే సభులు కాకుండా ఉంటే, తప్పకుండా సభ్యత్వం తీసుకోండి. తెలుగు వికీ ఎదుగుదలకు తోడ్పడండి. మీకే అనుమానాలున్నా నా పేజీలో అడగవచ్చు --నవీన్ 15:08, 25 మే 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]
జురాసిక్ పార్క్ లో అట్టెన్ బరో ఉన్నాడా? Kumarrao 09:38, 31 డిసెంబర్ 2008 (UTC)
ఉన్నాడని నిర్ధారించుకున్నాను.Kumarrao 05:29, 13 జనవరి 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]