చర్చ:కోణార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాస సమాచారం[మార్చు]

కోణార్క్ సూర్యదేవాలయం పేరుతో కేవలం ఆలయ సమాచారం కోసమే ఒక వ్యాసం ఉంది. కాబట్టి ఈ వ్యాసంలో కోణార్క్ పట్టణం సమాచారం మాత్రమే ఉండేలా మారుస్తాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 10:32, 12 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ దీనిని పట్టణ వ్యాసంగా విస్తరించి, కోణార్క సూర్య దేవాలయం గురించి పాక్షికంగా రాసి లింకు ఇస్తే సరిపోతుంది. మంచి ఆలోచన. అవసరం కూడా.అభ్యంతరం ఏమీ లేదు.పట్టణ సమాచారంతో విస్తరించగలరు.ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 10:47, 12 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వికిప్రాజెక్టు ఆర్కిటెక్చర్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.