చర్చ:కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్
స్వరూపం
దీన్ని యూనివర్సిటీ అని అనకూడదని, డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనాలనీ కేంద్రం చెప్పింది. దీన్ని "కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ" అనాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:46, 25 డిసెంబరు 2019 (UTC)
- చదువరి గారూ లోగడ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని ఉంది.అయితే వాళ్ల వెబ్సైట్ KL University అని ఉంటే అలా తరలించాను.మరొక పేజీ కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం అనే వ్యాసం మరొకటి ఉంటే దానిని తొలగించాను. మరేమైనా మార్పులు చేయవలసి ఉన్నయెడల అలా చేస్తాను.లేదా తగు విధంగా మీరు మార్పులు చేసినా పర్వాలేదు.కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం అని రెండు వేర్వేరుగా ఉండవచ్చా? అయితే నాకు అవగాహన లేక మార్పులు చేసానా?మీరు సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:19, 25 డిసెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం - ఈ రెండూ వేరువేరు పేజీలుగా ఉండవచ్చండి. వాళ్ళ వెబ్‌సైటు పేరు ఎలా ఉన్నా.., వాళ్ళ లోగోలో మాత్రం డిమ్‌డ్ టు బి అనే ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 09:44, 25 డిసెంబరు 2019 (UTC)
- చదువరి గారూ రెండు వ్యాసాల పేజీలు ఉండేలాగున సవరించాను.--యర్రా రామారావు (చర్చ) 13:52, 25 డిసెంబరు 2019 (UTC)