చర్చ:కోసల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోసల వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2019 సంవత్సరం, 36 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పేరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ ప్రాచీన రాజ్యం పేరు కోసల గా తెలుగు పుస్తకాలలో ఉన్నది. ఒకసారి తెలుగు మూలాలను చూసి నిర్ధారించండి.--Rajasekhar1961 (చర్చ) 05:45, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 నాకు అందుబాటులో వున్న తెలుగువారి పెద్దబాలశిక్షలో భారతదేశ చరిత్ర విభాగంలో కోసల అనే వాడారు. మీరు పరిశీలించిన తెలుగు అకాడమీ చరిత్ర గ్రంథాలలో కూడా కోసల అని వుంటే మార్చేయవచ్చు. మీరు పరిశీలించిన పుస్తకం వివరాలు తెలియచేయండి.
వ్యాసం అనువదిస్తున్న User:T.sujatha గారుకూడా స్పందించమని మనవి.--అర్జున (చర్చ) 04:39, 4 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, అర్జున అభిప్రాయం సరి అయినదని భావిస్తున్నాను. దీనిని దారిమార్పిడి చేయవచ్చు. T.sujatha (చర్చ) 05:59, 4 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
T.sujatha గారికి, దీనికి ఇతరపేజీలనుండి లింకులు లేవు కావున దారిమార్పిడి కాకుండా తరలించడం మంచి. --అర్జున (చర్చ) 22:37, 4 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రధానపేరుబరిలోని పేజీలలో లేక ప్రధానపేరుబరిలో చేర్చబడే పేజీలలో కోశల ను కోసలగా మార్చాను. --అర్జున (చర్చ) 03:38, 7 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కోశల తొలగించాను. --అర్జున (చర్చ) 03:40, 7 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సహాయం చేయబడింది అని మూసని మార్చాను.--అర్జున (చర్చ) 03:40, 7 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కోసల&oldid=3195322" నుండి వెలికితీశారు