Jump to content

చర్చ:ఖమ్మం జిల్లా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని తెలంగాణ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


అరబిక్ అంకెలు

[మార్చు]

భౌగోళికము పారా లో అచ్చ తెలుగు అంకెలు ఇవ్వబడ్డవి. ఇవి ఎక్కువమంది తెలుగు వారు అర్ధం చేసుకోలేరు. ఎప్పటివలె అరబిక్ అంకెలు ఇవ్వ కోరుతాను. cbrao 19:50, 20 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]


Making this page, so I can write about Khammam town in the Khammam page..

వర్గీకరణ గురించి

[మార్చు]

ఖమ్మం పట్టణానికి వేరేగా పేజీ ఉంది, దానిని నగరం కింద వర్గీకరించవచ్చు. ఈ పేజీలో జిల్లా గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి, దీనిని నగరం లేదా పట్టణంగా వర్గీకరించటం అనవసరం.

ఖిల్లా బొమ్మ ఏమయింది? Chavakiran 05:14, 8 అక్టోబర్ 2007 (UTC)

ఖిల్లా బొమ్మకు లైసెన్సు వివరాలు మరియూ దాని మూలాలు తెలుపకపోవటం వలన దానిని తొలగించాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:44, 8 అక్టోబర్ 2007 (UTC)
ఆ బొమ్మను నేనే అప్లోడ్ చేసినట్టు గుర్తు. దాని ఓనర్ దగ్గర అనుమతి తీసుకున్నాను. Chavakiran 05:58, 8 అక్టోబర్ 2007 (UTC)
ఇప్పుడే తొలగింపు లాగ్ చూసినాను. ఎగుమతి చేసినది, నేను కాదు. మరో బొమ్మ కోసరం ప్రయత్నిస్తాను. Chavakiran 06:02, 8 అక్టోబర్ 2007 (UTC)
మీ ఫ్లికరులోనే ఇక్కడ ఉందిగా http://www.flickr.com/photos/49822730@N00/8939948/ --వైజాసత్య 06:27, 8 అక్టోబర్ 2007 (UTC)