చర్చ:గండిగుంట
స్వరూపం
సహాయం అందించబడింది
పటం లేదు
[మార్చు]గ్రామ ఇన్ఫోబాక్సులో పటం లేదు --Muralikrishna m (చర్చ) 13:38, 3 జూన్ 2022 (UTC)
- మురళీకృష్ణ గారూ మీరు గతంలో వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో చాలా గ్రామాలలో పటాలు కూర్పు చేసారుగదా?దీనికి సహాయం అడిగారు ఎందుకు?నేను కూర్పు చేసాను.అయితే ఇది రెవెన్యూయేతర గ్రామం. కొన్ని రెవెన్యూయేతర గ్రామాలకు ఫొటోలు దొరకని సందర్బాలు,గుర్తించలేని సందర్బాలు ఉండటానికి ఆస్కారం ఉంది.తెలియపర్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:14, 3 జూన్ 2022 (UTC)
- క్షమించండి గురువుగారు... error ఉండే సరికి సహాసం చేయలేదు. Muralikrishna m (చర్చ) 14:16, 3 జూన్ 2022 (UTC)
- గ్రామ ఇన్ఫోబాక్సులో |pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ అని ఉండి పటం లేకపోతే ఆ దోషం కనపడుతుంది. పటం కూర్పు చేసినా, లేదా |pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ను తొలగించినా దోషం కనపడదు.పటం కూర్పు చేయటానికి అవకాశం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ను తొలగించవచ్చు. అయితే |pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ అని లేకుండా పటం చేర్చినా దోషం కనపడుతుంది.రెండూ ఉండాలి. గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:56, 3 జూన్ 2022 (UTC)
- క్షమించండి గురువుగారు... error ఉండే సరికి సహాసం చేయలేదు. Muralikrishna m (చర్చ) 14:16, 3 జూన్ 2022 (UTC)