చర్చ:గందర్బల్ జిల్లా
స్వరూపం
శీర్షిక నిర్ధారణ
[మార్చు]ఆంధ్రజ్వోతి వెబ్‌సైట్ వార్త ప్రకారం శీర్షిక సరిగానే ఉంది.
- గందర్బల్ అనేది సరైన పేరై ఉంటుందని నా భావన. హిందీ, మరాఠీ, భోజ్‌పురిల్లో అలానే ఉంది. పరిశీలించి చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 05:28, 9 నవంబర్ 2020 (UTC)
- ఈ ఆంధ్రజ్యోతి లింకు లోను, ఇతర పేపర్ల లింకుల్లోనూ ఇలాగే ఉంది. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 05:40, 9 నవంబర్ 2020 (UTC)
- మిగతావాటిలోనూ ఇదే రకంగా ఉంటే ఒకటే ఉదహరిస్తున్నాను.ఏమైనా రెండురకాలుగా ఉంటే రెండు రకాలు ఉదహరించి,దారిమార్పులు చేస్తున్నాను.కాకపోతే లభించిన మిగతా ఆధారాల కూడా ఇదే శీర్షికను చూపుతున్నవి అని రాస్తే బాగుంటుంది.ఇది నిర్థారణ కోసం అనే భావనతో రాస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:50, 9 నవంబర్ 2020 (UTC)
- గందర్బల్ జిల్లా అనే పేరుతో ఎక్కువ ఫలితాలు చూపుచున్నందున గందర్బల్ జిల్లాగా తరలింపు చేసాను యర్రా రామారావు (చర్చ) 07:45, 9 నవంబర్ 2020 (UTC)