చర్చ:గణపత్యోపనిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజ్ఞాన సర్వస్వ శైలి[మార్చు]

గణపత్యోపనిషత్తు వ్యాసంలో కూడా మీరు మొత్తం ఉపనిషత్తు మూలాలు రాశారు. ఇవి తెలుగు వికీసోర్సు అన్న ప్రాజెక్టులోకి వెళ్ళాలి. ఇక వ్యాసంలో మాత్రం "గురించి" ఉండాలి. మీకు ఉదాహరణగా పనికివస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇంగ్లీషు వికీపీడియాలో ఈ ఉపనిషత్తు గురించిన వ్యాసం లింకు ఇక్కడ ఇస్తున్నాను. ఓసారి చదివి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:51, 22 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ నమస్కారములు! మీరు ఏమైనా సలహా ఇవ్వ దలచు కుంటే చర్చలో నా పేరు తప్పక ఉంచండి, లేకపోతె నేను వాటికి సమాధానం సకాలంలో ఇవ్వలేక పోవచ్చు. ముందుగా ఉపనిషత్ వివరాలు ఉంచి దాని తరువాత ఈ వ్యాసంలో మార్పులు చేర్పులు చేస్తాను. ఉదాహరణకి నేను వ్రాసిన సూర్యోపనిషత్తును ఒకసారి పరిశీలించండి. అందులో కుడా ముందు ఉపనిషత్ ను యథాతథంగా ఉంచి ఒక్కొక్క మంత్ర భాగానికి వ్యఖానం ఇవ్వటం చేస్తున్నాను. కొన్ని రోజుల్లో ఈ రెండు ఉపనిషత్ లును పూర్తిస్థాయి వ్యాసంగా మార్చటం జరుగుతుంది. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 19:35, 24 ఫిబ్రవరి 2017 (UTC)"[ప్రత్యుత్తరం]