Jump to content

చర్చ:గవరపాలెం (కె.కోటపాడు)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కోటపాడు మండలంలోని గవరపాలెం గ్రామం మరియు పట్టణం కొంత భాగం గవరపాలెం, ఆ రెండు ఒకటి కావు..

[మార్చు]

@Chaduvariనేను ఎన్నో చెప్పాను అంది రెండు ఒకటి కావు అని రెండు విలీనం చేస్తే ఎలా..కోటపాడు గవరపాలెం , అనకాపల్లి టౌన్ లో వున్న గవరపాలెం కి 36 కి.మీ దూరం రెండు ఒకటీ ఎలా అవుతుంది.మీరు ఒకసారి పరిశీలించి గలరు. Naidu999 (చర్చ) 06:22, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావుఅనులేఖనాలు జోడించిన విలీనం చేసారు వ్యాసాలు ని ఒకసారి చూడండి చాలా సూచనలు లు పెట్టాను నేను రెండు వేరు అని Naidu999 (చర్చ) 09:44, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Chaduvari గారూ @Naidu999 గారు చెప్పినట్లు ఇవి రెండూ వేర్వేరు గ్రామాలు. ఒకటి కె.కోటపాడు మండలం ఉండగా, (పిన్‌కోడ్ 531034 అక్షాంశ రేఖాంశాలు 17.874282, 83.062438 రెవెన్యూ గ్రామం) రెండవది అనకాపల్లి పట్టణంలో మిళితమై ఉంది. దాని (పిన్‌కోడ్ 531001 అక్షాంశ రేఖాంశాలు 17.688042, 83.012714 రెవెన్యూయేతర గ్రామం). మీరు పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 10:36, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  1. ముందుగా, @Naidu999 గారూ, విలీనం మూస ఉందిగదాని చర్చను చూసుకోకుండా విలీనం చెయ్యడం నా తప్పు, మన్నించండి. వెనక్కి తిప్పేసాను. విలీనంలో భాగంగా చేర్చిన సమాచారాన్ని తీసేసాను (మూలాలు లేవు కాబట్టి మిగతా సమాచారాన్ని చేర్చలేదు. లేదంటే దాన్ని కూడా చేర్చి ఉండేవాణ్ణి)
  2. రెండు పేజీల్లోనూ అయోమయ నివృత్తి మూసలను చేర్చాను. గవరపాలెం (అనకాపల్లి) లో వర్గం చేర్చాను
  3. రెండూ వేరువేరని తెలిసినపుడు ఎవరైనా ఆ మూసను తీసేసి ఉంటే బాగుండేది.
-అయిపోయింది. __ చదువరి (చర్చరచనలు) 15:05, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ రెండు వ్యాసాలలో విలీనం మూసలు పెట్టిందినేనే. అయితే Naidu999 గారూ 2023 సెప్టెంబరు 9నాటికి ఉన్న విలీనం మూసను ఎటువంటి చర్చ లేకుండా తనే స్వంతంగా 2023 సెప్టెంబరు 9న విలీన ప్రతిపాదన తొలగించబడింది ఎందుకంటే రెండూ వేర్వేరు ప్రాంతాలు ఒకటి గ్రామీణ మరియు మరొకటి పట్టణం అనే సవరణ సారాంశం రాసి తనే విలీనం మూసను తొలగించాడు.అతను ఎటువంటి చర్చను జరపకుండా వీలీనం మూస తొలగించటం దీనికంతటికి కారణం.ఇందులో మీ పొరపాటు అసలు ఎంత మాత్రం లేదు. Naidu999 గారు కూడా ఈ చర్చలో స్పందించిన తీరు కూడా సమంజసంగా లేదు.తను మూసను తీయకుండా చర్చాపేజీలో రాసినట్లైతే ఏవరో ఒకరు పరిశీలించి రెండిటిలో మూసలు తొలగించేవారు.నేను కూడా దీనిమీద అంత పరిశీలన చేయలేకపోవటం నాదికూడా తప్పేననిపిస్తుంది.Naidu999 గారు ఇలాంటి మూసలు తీసేముందు ఆ వ్యాసం చర్చాపేజీలో రాయగలరు. మీరు వ్యాసానికి సంబంధంలేని మూలాలు చూపించవద్దని మిమ్మల్ని మరొకసారి కోరుతున్నాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:40, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు సరే సార్ తప్పు చేసాను ముందు చర్చించాల్సింది...ఇప్పుడు ఈ విలీన వ్యాసాలు సరి చెయ్యండి...మొత్తం మారిపోయాయి వెర్వెరు చెయ్యాలి ఈ వ్యాసాలు ని Naidu999 (చర్చ) 16:55, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]