చర్చ:గాంధీజం
Appearance
ఈ వ్యాసం పేరును "గాంధీజం" అనేకన్నా "గాంధేయవాదం" అనిన బాగుంటుందేమో చదువరి గారు పరిశీలించగలరు.08:59, 7 అక్టోబరు 2020 (UTC)
- ఈ వ్యాసంలో అర్థంకాని యాంత్రిక అనువాదం కల వాక్యాలు అనేకం ఉన్నాయి. వ్యాసం కృతకంగా, దోషభూయిష్టంగా ఉంది. సరిచేయగలరు. ఇందులో అర్థంకాని ఒక పేరాగ్రాఫ్ దిగువన చూడండి.
- "గాంధీ ఆలోచన తన సొంత హక్కులో ప్రత్యేకమైనది అయినప్పటికీ, సైద్ధాంతిక తల్లిదండ్రులు లేకుండా ఇది లేదు. గాంధీ తన రచనల్లో కొన్ని విషయాలు చెప్పడానికి ప్రేరణ ను పేర్కొన్నాడు. లండన్ లో ఉన్న కాలంలో పాశ్చాత్యులకు తన ప్రత్యక్షతను, వివిధ మత, సామాజిక, రాజకీయ వ్యవహారాలపై తన స్థానాన్ని పరిశీలించడానికి ఆయన బలవంతం చేశారని చెప్పవచ్చు."
- పై చర్చలో ఒక ఒక అజ్ఞాత వాడుకరి 2020 అక్టోబరులో స్పందించిన చర్చ. దీనిపై చదువరి గారు, వ్యాసం సృష్టించిన కశ్యప్ గారు స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 13:48, 27 సెప్టెంబరు 2021 (UTC)