చర్చ:గూగుల్ లిప్యంతరీకరణ
స్వరూపం
భాష సవరణ
[మార్చు]అర్జున గారూ, తెలుగులో రాసేందుకు అవసరమైన సాంకేతిక అంశాల విషయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ఈ వ్యాసంలోని వాక్యాలను మరింత భావస్ఫోరకంగా ఉండేందుకు కొన్ని సవరణలు చేసాను. సాంకేతికంగా అర్థం మారకుండా ఉందా, లేక సవరణలేమైనా చెయ్యాలా అనేది పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 05:32, 7 సెప్టెంబరు 2019 (UTC)
- చదువరి గారికి, మీ సవరణలు బాగున్నాయి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:41, 9 సెప్టెంబరు 2019 (UTC)