చర్చ:గోల్డెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఎర్రలింకులు[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ పుటలో ఒకే వ్యాసం వికీలో ఉంది. మిగిలిన మూడు ఎర్రలింకుల వ్యాసాలు వికీలో లేనందున, ఒక వ్యాసం కొరకు అయోమయ నివృత్తి పుటగా ఉండటానికి అర్హత లేదని భావిస్తున్నాను. ఈ పుటను తొలగించాలి. లేదా ఎర్రలింకులలో ఉన్న ఒక వ్యాసమైనా సృష్టించాలి.➤ కె.వెంకటరమణచర్చ 12:36, 31 మే 2022 (UTC) నిర్ణయం: అయోమయమే లేదు కాబట్టి అయోమయ నివృత్తి పేజీ అవసరం లేదు. అయితే తొలగింపు పద్ధతి ప్రకారం ప్రతిపాదన చేస్తే మంచిదని భావిస్తూ చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:06, 16 జూన్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

తోలగించనవసరం లేదు[మార్చు]

వికీలో నాలుగు వ్యాసాలు ఈ పేరుతో ఉన్నందున వాటిని చేర్చాను. కనుక ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. అయోమయ నివృత్తి పుటగా ఉండవచ్చు.➤ కె.వెంకటరమణచర్చ 13:01, 16 జూన్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]