గోల్డెన్
స్వరూపం
గోల్డెన్ (Golden) అనేది ఒక ఆంగ్ల పదం.
- గోల్డెన్ త్రెషోల్డ్ (Golden Threshold) అనే భవనం శ్రీమతి సరోజినీ నాయుడు హైదరాబాదు నివాస గృహం.
- గోల్డెన్ టెంపుల్ మెయిల్ భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వే మండలం ద్వారా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైలు.
- గోల్డెన్ గేట్ : ఇది ఉత్తర అమెరికా జలసంధి, అది శాన్ ఫ్రాన్సిస్కో అఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రమును కలుపుతుంది.
- గోల్డెన్ జూబ్లీ డైమండ్ : ప్రపంచంలో కత్తిరింపబడిన, మొనముఖములుకలిగిన అతిపెద్ద డైమండ్. దీని బరువు 545.67 క్యారెట్లు (109.13 గ్రా).