చర్చ:చందాల కేశవదాసు
Jump to navigation
Jump to search
ఈయన మొదటి సినిమా పాట రచయితా.. ఆసక్తికరమైన విషయం. ఏ పాట అది? మరింత సమాచారాన్ని సేకరిస్తే దీన్ని మొదటి పేజీలోని మీకు తెలుసాలో పెట్టవచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 15:18, 21 నవంబర్ 2006 (UTC)
- ఈయన గురించి పెద్దగా ఎక్కడా సమాచారము దొరకలేదు. అయితే మంచి కవి అయ్యుండాలి. ఈయన సాహిత్యము మీది ఉస్మానియా విశ్వవిద్యాలయము 2004లో ఒక పరిశోధనా గ్రంథం వెలువరించింది. ఈ ఒక్క సినిమాకి తప్ప ఇంకే సినిమాకీ ఈయన పనిచేసినట్టులేదు. ఈ సినిమాలో కూడా కేవలం సురభి వారి పాటలు, పద్యాలు కాక కేవలం కొన్ని అదనపు పాటలు మరియు పద్యాలు చేర్చారని తెలుస్తుంది. ఎక్కడో ఈయన ఈ సినిమాకి ఒకే పాట రాశారని చదివినట్టు గుర్తు కానీ ఇప్పుడది ఎంత వెతికినా కనిపించట్లేదు. --వైఙాసత్య 16:51, 21 నవంబర్ 2006 (UTC)
- ఈయన గురించి హాసం పత్రికలో తనికెళ్ళ భరణి గారు బాగా రాసినట్టు గుర్తు. ఆ పత్రిక ఇప్పుడు నా దగ్గర లేదు. -- శ్రీనివాస 07:24, 22 నవంబర్ 2006 (UTC)
జన్మస్థలం, రచనా సంవత్సరం అయోమయ
[మార్చు]- నల్గొండ జిల్లా హుజూర్ నగర్ గ్రామంలో జన్మించాడనీ, ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే పాటను కూడా రాశాడని తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘నాటక విజ్ఞాన సర్వస్వం’ అనే పుస్తకంలో ఉంది గమనించగలరు.
- బలి బంధనం నాటకం 1935లో రచించినట్లుగా రాశారు. కానీ నా వద్ద ఉన్న పుస్తకంలో 1925 అని ఉంది. గమనించగలరు. Pranayraj1985 (చర్చ) 13:32, 24 ఏప్రిల్ 2013 (UTC)
వర్గాలు:
- ఆరంభ-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఆరంభ-తరగతి తెలంగాణ వ్యాసాలు
- ఆరంభ-తరగతి కొంచెం ముఖ్యమైన తెలంగాణ వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన తెలంగాణ వ్యాసాలు
- ఇంకా విలువకట్టని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు