చర్చ:చతుష్షష్టి కళలు
స్వరూపం
Untitled
[మార్చు]- షష్టి అంటే అరవై. చతుష్షష్టి అంటే అరవైనాలుగు. షష్ఠి అంటే ఆరు. కనుక చతుష్షష్టి కళలు అని ఉండాలి.----కంపశాస్త్రి 03:41, 23 ఆగష్టు 2007 (UTC)
- చతుష్షష్ఠిఅంటే ఎన్ని కళలు? , ష్ఠి కి ష్టి కి తేడా అర్థం కాలేదు --మాటలబాబు 04:01, 23 ఆగష్టు 2007 (UTC)
- ష కింద ఠ ఒత్తు ఇస్తే ష్ఠ ; ష కింద ట ఒత్తు ఇస్తే ష్ట . చతుష్షష్టి అంటే షష్టి (అరవై) పైన చతుః (నాలుగు) కనక అరవైనాలుగు; చతుష్షష్ఠి అంటే షష్ఠి (ఆరు పైన చతుః (నాలుగు) అంటే పది అవుతుందనుకుంటాను. షష్ఠి అనేది తిథులలో ఆరవది కూడాను.----కంపశాస్త్రి 11:18, 23 ఆగష్టు 2007 (UTC)
- పై చర్చ ఆధారంగా ఈ వ్యాస శీర్షికను చతుష్షష్టి కళలు అని మార్పు చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 06:36, 6 ఏప్రిల్ 2014 (UTC)
64 కళలు వ్యాసంలో ఉన్న అంశాన్ని ఇదివరకు ఉన్న ఈ వ్యాసం లో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 06:36, 6 ఏప్రిల్ 2014 (UTC)
- (ప్రస్తు • గత) 06:27, 6 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (206 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 06:27, 6 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (78 బైట్లు) (-10,619) . . (చతుష్షష్టి కళలు లో ఈ వ్యాసాన్ని విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:18, 17 సెప్టెంబరు 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (10,697 బైట్లు) (-95) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:33, 10 సెప్టెంబరు 2013 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (10,792 బైట్లు) (+2) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 15:08, 6 మే 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (10,790 బైట్లు) (+123) . . (+వర్గం:జాబితాలు; +వర్గం:కళలు; +వర్గం:సంస్కృతి (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:58, 6 మే 2013 Arkrishna (చర్చ • రచనలు • నిరోధించు) . . (10,667 బైట్లు) (+83) . . (వర్గం:సంఖ్యానుగుణ_వ్యాసములు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 06:10, 25 జూన్ 2012 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (10,584 బైట్లు) (+163) . . (విలీనము) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 14:34, 15 జూన్ 2012 Sureshkadiri (చర్చ • రచనలు • నిరోధించు) . . (10,421 బైట్లు) (+10,421) . . (కొత్త పేజీ: మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. ...) (కృతజ్ఞత తెలుపు)
సహాయం కావాలి
[మార్చు] సహాయం అందించబడింది
- చిత్రలేఖనం విస్తరణలో భాగంగా కళ కోసం వెదికితే ఇక్కడికి దారి మార్పు అయ్యింది. నేను ఆశించింది ఆంగ్ల పదం Art. మరి ఇదే వ్యాసాన్ని ఆంగ్ల వ్యాసానికి లింకు చేయవచ్చా? లేదా కళ కు ప్రత్యేకించి మరొక వ్యాసం చేసి దానిని Art కు లింకు చేయాలా? తెలుపగలరు! -శశి (చర్చ) 11:21, 11 జూన్ 2021 (UTC)
- కళలు, లలిత కళలు వ్యాసాలు తారసపడ్డాయి. కళలు వ్యాసం లో చతుష్షష్టి కళలు చర్చించబడినది. దీనిని కూడా దృష్టి లో ఉంచుకొని ఈ విషయం పై చర్చించగలరు! - శశి (చర్చ) 15:11, 11 జూన్ 2021 (UTC)
- శశి గారు, Art అనే ఆంగ్లవికీ వ్యాసానికి తెలుగు లో సరియైన వ్యాసంపేరు కళ గా వుండాలి. దానినుండి ఇతర వ్యాసాలకు లింకులు వుండవచ్చు, లేక ఆంగ్లవికీలోని సంబంధిత వ్యాసాలకు ఇతరవ్యాసాలు అనుసంధానం కలిగివుండవచ్చు. --అర్జున (చర్చ) 05:01, 13 జూన్ 2021 (UTC)
- అర్జునగారు, సహాయం అందించినందుకు ధన్యవాదాలు. నేను Art ని తర్జుమా చేయదలచుకొన్నాను కాబట్టి ఈ దారి మార్పు తీసివేయదలచుకొన్నాను. ఎటువంటి వివాదం రాకూడదని ముందే చర్చించదలచుకొన్నాను. ఇక పని మొదలు పెడతాను. - శశి (చర్చ) 09:21, 14 జూన్ 2021 (UTC)