చర్చ:చుట్ట పంపు
Jump to navigation
Jump to search
పంపు వ్యాసం మొత్తంగా ఆంగ్లంలో ఉన్నది. ఒక్క పదం కూడా తెలుగులేదు. ఆవ్యాసాన్ని అనువదించి; మీరు చేరుస్తున్న వివిధ రకాల పంపుల్ని (చేతి పంపు, మొ.,) ఆ వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది. మంచి వ్యాసం తయారౌతుంది.Rajasekhar1961 (చర్చ) 03:24, 22 నవంబర్ 2013 (UTC)
- విలీనం వలన వ్యాసాలు మెరుగుపడవు, అందువలన పంపు వ్యాసం అనువదించి, పంపు వ్యాసంలో "ఇవి కూడా చూడండి" లో వివిధ రకాల పంపుల్ని చేరిస్తే సరిపోతుంది. YVSREDDY (చర్చ) 03:40, 22 నవంబర్ 2013 (UTC)
- నా చర్చా పేజీ నుంచి రాజశేఖర్ గారి ప్రశ్న నా సమాధానం,
- మరొకసారి ఆంగ్ల వ్యాసంతో లింకులు లేకుండా చేస్తే ఆ వ్యాసాల విస్తరణకు లభించే మంచి వనరును నష్టపోతాము. YVSREDDY (చర్చ) 14:01, 23 నవంబర్ 2013 (UTC)
- చిన్న మనవి దీనితో పాటు సినిమా వ్యాసంలో అన్ని సినిమా వ్యాసాలు విలీనం చేస్తే ఎలా ఉంటుందో కూడా చర్చించండి. YVSREDDY (చర్చ) 05:09, 26 నవంబర్ 2013 (UTC)
- ఏ వ్యాసం గూర్చి చర్చ జరిగితే దానిపైన మాత్రమే స్పందించండి. సినిమా వ్యాసంలో మీ స్పందనలను ఆ వ్యాసంలో తెలియజేయండి. ఈ వ్యాసం మొలక స్థాయి దాటిస్తే విలీనం అవసరంలేదు--కె.వెంకటరమణ (చర్చ) 06:09, 26 నవంబర్ 2013 (UTC)
చుట్ట పంపు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. చుట్ట పంపు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.