చర్చ:చెరియాల్ పటచిత్రాలు
Appearance
వ్యాస విలీనము
[మార్చు]ఈ వ్యాసాన్ను దీనిలో విలీన్జాం చేయండి చెరియాల్ పటచిత్రాలు ---10:35, 29 జనవరి 2015 Shravanpen (చర్చ • రచనలు • నిరోధించు)
- వాడుకరి:Shravanpen గారూ మీరు కోరినట్లు చెరియాల పటచిత్రాలు ను చెరియాల్ పటచిత్రాలు కు తరలించితిని.-- కె.వెంకటరమణ⇒✉ 12:46, 29 జనవరి 2015 (UTC)
వ్యాస విలీనం గురించి
[మార్చు]- ఇదే విషయానికి సంభందించిన దానిపై నకాశీ చిత్ర కళ, నకాషీ అనే మరో రెండు వ్యాసాలు ఉన్నాయి.ఈ మూడింటిని ఒకే వ్యాసంగా విలీనం చేయవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 03:32, 30 జనవరి 2019 (UTC)
- చెరియాల్ పటచిత్రాలు వ్యాసం ఆంగ్లంలో చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ తొ లింకు అయి ఉన్నందున ఆ వ్యాసం విలీనం అవసరం లేదు. కానీ నకాషీ మరియు నకాశీ చిత్ర కళ వ్యాసాలు ఒకే అంశానికి చెందినవి. కనుక ఈ రెంటినీ విలీనం చేయాలి. యర్రా రామారావు గారు పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:43, 20 జూన్ 2022 (UTC)
- వెంకటరమణ గారూ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. అభ్యంతరం లేదు.అలాగే నకాషీ, నకాశీ చిత్ర కళ రెండిటిని విలీనం చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 10:55, 20 జూన్ 2022 (UTC)
- విలీన మూసను తొలగించి మూలాలు చేర్చాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:48, 20 జూన్ 2022 (UTC)