చర్చ:చేనేత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వార్పు ఫిల్లింగ్ త్రెడ్డు

[మార్చు]

@ప్రణయ్ రాజ్ గారూ, వార్పు, ఫిల్లింగ్ త్రెడ్డు (వెఫ్ట్?) అని రాసారు గదా.. వాటిని తెలుగులో పడుగు (వార్ప్), పేక (వెఫ్ట్) అని అంటారనుకుంటా గదా? పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 04:44, 27 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అవును చదువరి గారు. నిలువు, అడ్డం అని అర్థం వచ్చేలా కూడా పడుగు (వార్ప్), పేక (వెఫ్ట్) పదాలను వాడుతారు. ముందుగా వ్యాసంలో సమాచారం చేర్చి, తరువాత పదాలను మారుద్దం అనుకున్నాను. కొంతసమయం తీసుకొని మార్పులు చేస్తాను. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:03, 27 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం విస్తరించి, తగిన మూలాలు చేర్చినందున నిర్వహణ మూసలు తొలగించవచ్చు యర్రా రామారావు (చర్చ) 06:43, 27 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]