చర్చ:ఛందస్సు
స్వరూపం
బాగుంది
[మార్చు]telugu lo wikipedia chaala bagundi. vishaya parijnanam penchukone vallaki idi chaala upayoga padutundi
- మీ వ్యాఖ్య వికీపీడియన్లకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వికీలో రాసేవాళ్ళంతా మామూలు పాఠకులే. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు రాస్తున్నారు. మీరూ సభ్యత్వం తీసుకోండి. మీకు తెలిసిన విషయాలపై వ్యాసాలు రాయండి. ఉన్న వ్యాసాలను సరిదిద్దండి. స్వాగతం! __చదువరి (చర్చ, రచనలు) 12:44, 23 మే 2006 (UTC)
గురువులు సందేహం
[మార్చు]- పొల్లు అక్షరాలు, అక్షరముతో కూడుకొని గురువులు అని నేర్చుకొన్నట్లు గుర్తు. ఉదాహరణ కున్ మొత్తం ఒక అక్షరముగా పరిగణింపబడుతుంది - గురువు--మాటలబాబు 11:22, 25 ఆగష్టు 2007 (UTC)
హిందూమత చిహ్నం అవసరమా?
[మార్చు]Ee vyasam lo Hindu mata chihnam vundatam avasarama. Basha mataniki ateetamainadane bhavistunnanu. --Criticpanther (చర్చ) 09:23, 22 ఏప్రిల్ 2016 (UTC)
- Criticpanther గారు, నాకు అదే సందేహం వచ్చింది. తొలగిస్తాను. --అర్జున (చర్చ) 22:36, 25 ఫిబ్రవరి 2021 (UTC)