చర్చ:జాన్ ఎవరెట్ క్లౌ
స్వరూపం
జాన్ ఎవరెట్ క్లౌ జయంతి జూలై మూడోవారంలోనే రావడమూ, ఈ సంవత్సరం అదే వారం ప్రదర్శిత వ్యాస జాబితాలో ఖాళీ వుండడమూ యాధృచ్ఛికం, చక్కని అవకాశం. అందుకే 2015 29వారానికి గాను ఈ వ్యాసాన్ని ప్రదర్శిత వ్యాసం చేసేందుకు ప్రతిపాదిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 06:26, 10 జూన్ 2015 (UTC)
మీకు తెలుసా
[మార్చు]