చర్చ:జి. వి. సుబ్రహ్మణ్యం
Appearance
పేజీని అభివృద్ధి చేసే ఆసక్తి ఉన్నవారికి
[మార్చు]ఈ కింది లింకుల్లో రచయిత గురించి వ్యాసాలు ఉన్నాయి. సమాచారాన్ని మరింతగా అభివృద్ధి చేసే ఆసక్తి ఉన్నవారు ఈ లంకెల ద్వారా అభివృద్ధి చేయండి. ఐతే అఫీషియల్ వెబ్సైట్ అభిమానులు, పరిశోధక విద్యార్థులు రూపొందించినందున అతిశయోక్తులు, అలంకారాలను జాగ్రత్తగా గమనించి శ్రద్ధవహించండి.
- ఆయన పొందిన అవార్డుల గురించిన సమాచారం:http://gvsubrahmanyam.com/puraskaralu_awards.html
- ఆయనను గురించి ప్రముఖుల అభిప్రాయాలు(కనీసం ముగ్గురు నుంచి ఐదుగురి అభిప్రాయాలు ప్రాచుర్యం శీర్షికన రాయవచ్చు):http://gvsubrahmanyam.com/pramukula_abhiprayalu.html
- రచనల జాబితా:
- సృజనాత్మక సాహిత్య జాబితా: http://gvsubrahmanyam.com/shrujanathmaka_bharathi.html
- విమర్శ రచనల జాబితా: http://gvsubrahmanyam.com/vimarsha_bharathi.html
సాహిత్య ప్రాజెక్టు సభ్యులకు పిలుపు: రాజశేఖర్ గారూ, రవిచంద్ర గారూ ఈ పేజీలో నేను చేసిన చిరు సూచనలను గమనించి తమ అమూల్యమైన ప్రభావాన్ని జోడించగలరు--పవన్ సంతోష్ (చర్చ) 07:30, 20 ఫిబ్రవరి 2014 (UTC)