చర్చ:జీడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీడి వ్యాసంలో విలీనం

[మార్చు]

విలీనం సరి అయినదే.t.sujatha 15:21, 20 డిసెంబర్ 2011 (UTC)

చిట్టా ప్రకారం జీడి వ్యాసం యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణలో భాగంగా తొలగించబడింది. --అర్జున (చర్చ) 06:25, 24 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలలో జీడి పేరుతో చాలా ఎర్ర లింకులు ఉన్నవి. అందువలన ఈ వ్యాసానికి జీడి దారిమార్పు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 07:01, 24 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, మీ సూచనకు ధన్యవాదాలు. జీడితో వ్యాసముంటే మెరుగన్న అలోచన నాకుకూడా అనిపించింది. తరలించి జీడిపప్పు వ్యాసాన్ని జీడిలో విభాగానికి దారిమార్పు చేస్తాను. అర్జున (చర్చ) 01:13, 25 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:జీడి&oldid=3634024" నుండి వెలికితీశారు