చర్చ:జీరో విడ్త్ నాన్ జాయినర్
స్వరూపం
కంప్యూటరు కీబోర్డులో సందిగ్ధత
[మార్చు]@Arjunaraoc గారూ, "కంప్యూటరు కీబోర్డులో" లో సందిగ్ధత ఏమి ఉందో మీరు చెప్పాక కూడా అర్థం కాలేదు. వివరించండి, లేదా మీరే ఆ సందిగ్ధతను తొలగించండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 04:16, 17 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, నేను ప్రయత్నించాను ఫలితం లేకపోయింది. వివిధ నిర్వహణ వ్యవస్థలలో వివిధ కీబోర్డులలో ZWNJ ప్రవేశపెట్టే తీరు వేరే విధంగా వుంటుంది. నేను కొన్ని వ్యవస్థలకు, కీబోర్డులకు ఉపవిభాగాలు చేర్చాను. మీరు చేర్చిన వాక్యం ఏ వ్యవస్థకు, ఏ కీబోర్డుకు సరియైనదో చేరిస్తే సందిగ్ధత వీడిపోతుంది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 04:25, 17 మార్చి 2022 (UTC)
- @Chaduvariగారు, మీరు అంటున్నది వికీపీడియా:టైపింగు సహాయం పద్ధతిలో లిప్యంతరీకరణ విధానం గురించే లాగుంది కావున ఆ వాక్యం తొలగిస్తే సరిపోతుంది. అర్జున (చర్చ) 04:26, 17 మార్చి 2022 (UTC)
- మీరు చెప్పాక నాకు అర్థమైంది, అర్జున గారు. ఇప్పుడు చూడండి.. కొంత వివరం చేర్చాను. (లిప్యంతరీకరణ వద్ద నాకు సందేహాలేమీ లేవు.) __చదువరి (చర్చ • రచనలు) 04:34, 17 మార్చి 2022 (UTC)
- @Chaduvariగారు, క్వెర్టీ భౌతిక కీబోర్డు అమరికనే సూచిస్తుంది, కాని భాషను బట్టి ఏ కీ ఏ చిహ్నాన్ని చేరుస్తుందో ప్రవేశపెట్టె పద్దతి(input method) ఆధారితమై వుంటుంది. కావున, మీరు వాడుతున్న input method పేరు చేరిస్తే సందిగ్ధత తీరుతుంది. అర్జున (చర్చ) 04:40, 17 మార్చి 2022 (UTC)
- లేక విండోస్ xxx లో అప్రమేయంగా స్థాపించుకొనే తెలుగు టైపు పద్ధతి అలా అని మార్చినా ఫరవాలేదు. నేను విండోస్ అంతగా వాడనుకనుక, నేను ధృవీకరించలేను. అర్జున (చర్చ) 07:09, 17 మార్చి 2022 (UTC)