చర్చ:జైశంకర్ చిగురుల
తొలగించవలసిన వ్యాసములు
[మార్చు]కె.వెంకటరమణ⇒చర్చ గారికి విన్నపము తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన వ్యాసాలలో జైశంకర్ చిగురుల, మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link మూలాలు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే మిరే ఆ వ్యాసాన్ని తొలగించి కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.jai 09:04, 26 నవంబర్ 2015 (UTC)
తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన జైశంకర్ చిగురుల అనే వ్యాసాన్ని మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే ఆ వ్యాసాన్ని తొలగించి ఎవరైనా ఎందుకు మిరే కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.jai 11:49, 26 నవంబర్ 2015 (UTC)
- వ్యక్తిగత విశేషాలు ఉన్నా ఉండకపోయినా తగిన మూలాలు ఉన్నపుడు మీ వ్యాసాన్ని వేరెవరైనా వ్రాస్తే బావుంటుంది. మీకు మీరుగా మీ వ్యక్తిగత పేజీలో మీ గురించి వ్రాసుకోవచ్చు. కాని వ్యాసరూపంలో అయితే తగిన మూలాలతో వేరెవరినైనా సభ్యులను వ్రాయమని ప్రోత్సహించండి. మీరు వ్రాసుకొంటే అది తొలగింపుకు అర్హమైందిగానే అనుకోవచ్చు..--Viswanadh (చర్చ) 13:53, 26 నవంబర్ 2015 (UTC)
- నోటబిలిటీ ప్రాతిపదికన వాటిని తొలగిస్తారు. కావున నా సలహా మీ గురించి కాకుండా మీకున్న సినీ పరిజ్ఞానంతొ మీరు తీస్తున్న సినిమాల గురించి వ్యాసాలను తయారుచేయండి. కొంతకాలం తర్వాత మీరు కోరకుండానే మీగురించి మాలోని వికీ సభ్యులు వ్యాసాన్ని తయారుచేస్తారు. దయచేసి వికీపీడియా నియమ నిబంధనలను అర్ధం చేసుకొని తెలుగు సినిమా వేదిక ద్వారా భాషాభివృద్ధికి దోహదం చేయండి.--Rajasekhar1961 (చర్చ) 14:06, 26 నవంబర్ 2015 (UTC)
ఈ వ్యాసాన్ని తొలగించకండి
[మార్చు]కె.వెంకటరమణ⇒చర్చ గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. మన తెలుగులో సంవత్సరానికి 100కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒక్క చిన్న సినిమా కూడా వికిపిడియా లో కనబడటం లేదు ఎందుకని చిన్న సినిమా అయిన సినిమానే కదా దానికు కూడా చరిత్రలో స్థానం కల్పించండి. చిన్న సినిమాలకు కనీసం వికిపిడియాలో కూడా గుర్తింపు లేక పోవడం సరయినది కాదు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చిన్న సినిమాలకు అవసరం.నూతన కళాకారులకు కూడా వికిపిడియాలో స్థానం కల్పించండి.ఆలోచించండి. Jai balu yadav (చర్చ) 11:27, 26 నవంబర్ 2015 (UTC)
- ఈ వ్యాసం తొలగించబడినది. ఈ వ్యాసాన్ని సహసభ్యులైన నాయుడుగారి జయన్న గారు మరల సృష్టించినారు. దయచేసి మీరు ఆ వ్యాసంలో మార్పులు చేయవద్దు. యితర సభ్యులు ఆ వ్యాసాన్ని విస్తరణ చేస్తారు. మీరు మీ సినిమా పరిజ్ఞానంతో యితర సినిమా వ్యాసాలను, ప్రముఖుల వ్యాసాలను అభివృద్ధి చేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 16:44, 26 నవంబర్ 2015 (UTC)