చర్చ:డా.బి.వి.పట్టాభిరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

డా.బి.వి.పట్టాభిరాం పేరు నిజానికి డా.భావరాజు వేంకట పట్టాభిరామ్. ఇతనిని సంక్షిప్తంగా డా.బి.వి.పట్టాభిరామ్ అని పిలుస్తారు.కానీ ఇతని పేరుబరీలో ఎవరో డా.బి.వి.పట్టాభిరాం అని రాసారు. నిజానికి డా.బి.వి.పట్టాభిరామ్ అనేదే వాడుక. ఇది headerలో ఎలామార్చాలి. చర్చ:డా.బి.వి.పట్టాభిరాం దిద్దుబాటు, డా.బి.వి.పట్టాభిరామ్‌ అని మార్చాలి.[1] [2] https://sahithibooks.com/product-category/%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%AC%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D/?products-per-page=24[3] --Ashannagari hymavathi (చర్చ) 15:36, 22 జూలై 2021 (UTC)

@Ashannagari hymavathi గారు, బి.వి.పట్టాభిరామ్ పేజీ ఇప్పటికే వుంది. మీరు ఈ పేజీని అక్కడ విలీనం చేయటమంచిది. తెలుగు వ్యాసపేజీల శీర్షికలకు డాక్టర్ లాంటి గౌరవ సూచకాలు వాడము. వ్యాసం కూడా వికీపీడియాకు తగినట్లుగా వుండాలి. ఒక వ్యక్తి విస్తరిత బయోడేటా లాగా వుండకూడదు. విలీనానికి ఆంగ్ల వ్యాసం చూడండి. అర్జున (చర్చ) 07:04, 26 జూలై 2021 (UTC)

References

  1. భావరాజు పట్టాభిరామ్, డా.బి.వి.పట్టాభిరామ్. https://www.emescobooks.com. ఎమెస్కో బుక్స్ https://www.emescobooks.com/writers.php?more=28. Retrieved 22 July 2021. Missing or empty |title= (help); External link in |website= (help)
  2. https://www.amazon.com https://www.amazon.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AE%E0%B1%80-%E0%B0%A6%E0%B1%87-Vijayam-Meede/dp/B00HJT8A3Y. Retrieved 22 July 2021. Missing or empty |title= (help); External link in |website= (help)
  3. . p. 163 https://books.google.co.in/books?id=igP5DwAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=%E0%B0%A1%E0%B0%BE.%E0%B0%AC%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D&source=bl&ots=QmUSmP4k7_&sig=ACfU3U35QkCARE2WvnCgR1ZZEkvHw7RETw&hl=en&sa=X&ved=2ahUKEwi7t8eD__bxAhVYyzgGHTJsDiIQ6AEwFXoECBUQAw#v=onepage&q=%E0%B0%A1%E0%B0%BE.%E0%B0%AC%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D&f=false. Missing or empty |title= (help)