చర్చ:డా శ్రీహరి
Jump to navigation
Jump to search
కొత్త సభ్యుడు సొంతంగా రాసుకున్న వ్యాసం లా ఉంది. విషయ ప్రాముఖ్యత కోసం చూస్తే గిన్నిస్ రికార్డు ఉంది. ఈ పేజీని ఎలా పరిగణించాలో తెలియడం లేదు.--రవిచంద్ర (చర్చ) 06:11, 27 అక్టోబరు 2016 (UTC)
- ఆంగ్ల వికీపీడియాలో అనుసరిస్తున్న నియమాల బట్టి వికీపీడియాలో సభ్యుడు తన గురించి తానే వ్యాసం రాసుకోవడాన్ని సాధారణంగా అంగీకరించరు. ఒకవేళ సభ్యుడు తాను అందుకు అర్హుణ్ణని భావిస్తే నేరుగా వ్యాసాన్ని మొదటి పేరుబరిలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించి విషయ ప్రాధాన్యత అంతకుమించి నిష్పాక్షికత పరిశీలించి సహ సభ్యులు లైవ్ చేసేందుకు ఓ అవకాశం ఉంది. అది కూడా ప్రత్యేక సందర్భాల్లోనే పరిగణించాల్సిన అంశం. ఈ అంశాన్ని తెలుగులోకి అనువర్తింపజేసుకోవడంలో మరి ఏ ఇతర ప్రత్యేక సడలింపులు అవసరం అని నాకు అనిపించడం లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 3 నవంబర్ 2016 (UTC)
- ఈ వ్యాస స్వంతంగా రాసుకున్నది. దీనిని తొలగించాలి. సరియైన మూలాలు లభించిన యెడల వేరొక సభ్యుడు వ్యాసం వ్రాయవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 06:31, 20 నవంబర్ 2016 (UTC)