చర్చ:డి.హిరేహాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొద్ది మార్పు ఉన్నందున దారిమార్పుతో తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 08:07, 22 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పేరు గురించి[మార్చు]

గూగుల్ వెతుకులాటలో ఫలితాలు కింది విధంగా వచ్చాయి.

  • డి.హిరేహాల్ -wikipedia.org -"D hirehal": 37
  • డి.హిరేహాళ్ -wikipedia.org -"D hirehal": 29
  • డి.హీరేహాల్ -wikipedia.org -"D hirehal": 38
  • డి.హీరేహాళ్ -wikipedia.org -"D hirehal": 34

ఏ పేరు సరైనదో నిర్ధారించలేని పరిస్థితి ఎదురైంది. అంచేత ఉన్నపేరునే కొనసాగిస్తున్నాను. అయితే డి.హీరేహాళ్ అనే పేరు సరైనది అయి ఉండొచ్చని తోస్తోంది. __చదువరి (చర్చరచనలు) 10:01, 3 అక్టోబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]