చర్చ:డోన్ మండలం
స్వరూపం
సమాచారపెట్టెలో లోపం
[మార్చు]అర్జునరావు గారూ డోన్ మండలం వ్యాసంపేజీలో ఎక్కించిన సమాచారెపట్టెలో లోపం ఉంది.గమనించగలరు.అలాంటివి గమనించినప్పుడు ఇతరులు ఎలా సవరించాలో వివరించండి. దానిప్రకారం సవరిస్తారు.ఇలాంటివి మీరు చిట్కాలు ద్వారా వివరిస్తే ఇతరులకు ఉపయోగపడతాయని నా భాపన.--యర్రా రామారావు (చర్చ) 17:49, 26 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, దోషం నా దృష్టికి తెచ్చినందులకు ధన్యవాదాలు. దోష నిర్ధారణ, సవరణ వివరాలు మూస_చర్చ:Infobox_India_AP_Mandal#దోషాల_సవరణ లో చేర్చాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే ఆ పేజీలో అడగండి. అర్జున (చర్చ) 23:45, 26 ఏప్రిల్ 2022 (UTC)